కెప్టెన్లలో శ్రేయాస్ తోపు…అసలైన నాయకుడంటూ ప్రశంసలు…!

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు ఫేట్‌ మారిపోయింది. గత సీజన్‌లో పగ్గాలు చేపట్టిన అతను.. తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దురదృషవశాత్తు ఫైనల్లో ఓడింది కానీ, టైటిల్‌కు పూర్తిగా అర్హమైన జట్టు

Post Published By: dialnews
Updated : 21 April 2026, 10:50 AM IST

Published : 
  • 21 April 2026, 10:50 AM IST

Exit mobile version