వైభవ్ సూర్యవంశీ @ 500 బుడ్డోడి ఖాతాలో మరో రికార్డు…!

ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులో 8 పరుగులు మాత్రమే చేసినా.. అతడు మాత్రం రికార్డులు బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 500 రన్స్ చేసిన ప్లేయర్‌గా అతడు నిలిచాడు.

Post Published By: dialnews
Updated : 24 April 2026, 12:50 PM IST

Published : 
  • 24 April 2026, 12:50 PM IST

Exit mobile version