ICC Champions Trophy: పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్.. దుబాయ్‌కు మారనున్న ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక..

ఇండియా సహా అనేక దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ఇండియా మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌లో ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో నిర్వహించే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 27 November 2023, 8:17 PM IST

Published : 
  • 27 November 2023, 8:17 PM IST

Exit mobile version