సంజూ శాంసన్ కు మరో షాక్.. ఆ జట్టులోనూ తప్పించే యోచన.!

టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌కు మరో షాక్‌ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే టూర్‌కు దూరమైన అతను.. ఏషియన్‌ గేమ్స్‌ జట్టులోనూ స్థానంలో కోల్పోనున్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి.

Post Published By: dialnews
Updated : 8 July 2026, 8:50 PM IST

Published : 
  • 8 July 2026, 8:50 PM IST

Exit mobile version