ఏడోసారి వరల్డ్ కప్ కైవసం మీకు బోర్ కొట్టడం లేదా ?

తమను ఛాంపియన్ జట్టు అని ఎందుకు పిలుస్తారో ఆస్ట్రేలియా మరోసారి రుజువు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ ను రెండో సారి కైవసం చేసుకుంది. ఫైనల్లో ఉండే ఒత్తిడిని అలవోకగా అధిగమించిన కంగారూలు ఏడోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయారు.

Post Published By: dialnews
Updated : 7 July 2026, 9:30 PM IST

Published : 
  • 7 July 2026, 9:30 PM IST

Exit mobile version