ప్రేమలో మునిగిపోయిన అర్షదీప్.. గాళ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన పేసర్..!
హీరోయిన్స్ , మోడల్స్ తో భారత క్రికెటర్లకు లవ్ స్టోరీ కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ జాబితాలోటీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా చేరాడు. ఈ భారత పేసర్ తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించాడు.