రఫ్ఫాడించిన అరుంధతి రెడ్డి… తొలి టీ20లో ఆసీస్ పై భారత్ గెలుపు…!
ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘనంగా ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా డీఎల్‌ఎస్ పద్దతిన 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.