Ireland: 200 కంటే తక్కువ కొట్టట్లేదు వాళ్ళతో 20 – 20 అంటే మాములుగా ఉండదు

ఐర్లాండ్‌.. అంతర్జాతీయ క్రికెట్లో చిన్న దేశమే అయినా చిచ్చరపిడుగులా ఆడుతోంది! మేటి జట్లకే సవాల్‌ విసురుతోంది. చక్కని ఆటగాళ్లు వారి సొంతం. అందుకే మరోసారి టీమ్‌ఇండియా అక్కడ పర్యటించేందుకు సిద్ధమైంది.

Post Published By: Srikar Creator
Updated : 28 June 2023, 1:31 PM IST

Published : 
  • 28 June 2023, 1:31 PM IST

Exit mobile version