హైదరాబాద్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… సన్ రైజర్స్ తో మ్యాచ్ కూ ధోనీ దూరమే…!
ధోనీ ఫ్యాన్స్‌కి మళ్లీ బ్యాడ్ న్యూసే. ఎప్పుడెప్పుడు ధోనీని గ్రౌండ్‌లో చూద్దామనుకుంటున్న ఫ్యాన్స్‌కి మళ్లీ మళ్లీ నిరాశే ఎదురవుతోంది. ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కి ధోనీ కచ్చితంగా అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు.