KL Rahul: కెప్టెన్ కొడితే టాపు లేచిపోద్ది.. కన్నూరు లోకేష్ రాహుల్ టాప్ క్లాస్..

మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్.. రెండో వన్డేలోనూ మరో హాఫ్ సెంచరీ బాదాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అయితే రాహుల్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 25 September 2023, 4:40 PM IST

Published : 
  • 25 September 2023, 4:40 PM IST

Exit mobile version