ఆస్ట్రేలియా టూర్ లో భారత్ ఘోరపరాజయంపై ఇప్పటికే మాజీలు, అభిమానులు మండిపడుతున్నారు. సీనియర్ క్రికెటర్ల బ్యాటింగ్ వైఫల్యంతో పాటు గంభీర్ సరైన ప్లానింగ్ తో జట్టును సన్నద్ధం చేయలేదన్న విమర్శలు వినిపించాయి.