బీసీసీఐ సంచలన నిర్ణయం… యువ స్పిన్నర్ల కోసం భజ్జీ, కుంబ్లే…!
భారత క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యువ ప్రతిభావంతుల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.