ప్రతీసారీ దూకుడు పనికిరాదు… వైభవ్ బ్యాటింగ్ పై మాజీలు…!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరుపై ప్రశంసలు వస్తున్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం వైభవ్ బ్యాటింగ్ శైలిలోని లోపాలను వేలెత్తి చూపుతున్నారు. కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడిని అతిగా ఆకాశానికి ఎత్తడం వల్ల లాభం