కోల్ కతా జట్టులో భారీ మార్పులు.. కెప్టెన్ గా రహానే ఔట్..!
ఐపీఎల్-2027 సీజన్ ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానేపై వేటు వేసేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి