కోల్‌కతాకు బిగ్ షాక్… ఐపీఎల్ నుంచి హర్షిత్ రాణా ఔట్…!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా ప్లేయర్ హర్షిత్ రాణా.. ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమయ్యాడు.

Post Published By: dialnews
Updated : 14 March 2026, 6:20 PM IST

Published : 
  • 14 March 2026, 6:20 PM IST

Exit mobile version