చరిత్ర సృష్టించిన యూఎస్ఏ, నెదర్లాండ్స్ కు బిగ్ షాక్…!
టీ ట్వంటీ ప్రపంచకప్ లో యూఎస్ఏ చరిత్ర సృష్టించింది. భారత్ పై ఆకట్టుకున్న యూఎస్ఏ తాజాగా నెదర్లాండ్స్ పై సంచలన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 93 పరుగుల చేడాతో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది.