వెస్టిండీస్ కు బిగ్ షాక్.. చేజారిన వన్డే వరల్డ్ కప్ డైరెక్ట్ బెర్త్..!
క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ ఒకప్పుడు అజేయమైన శక్తి. 1970 నుండి 1990ల ప్రారంభం వరకు ప్రపంచ క్రికెట్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన జట్టు ఏదైనా ఉందంటే అది కరేబియన్ టీం మాత్రమే. అలాంటి విండీస్ జట్టు ఇప్పుడు పాతాళానికి పడిపోయింది.