భారత క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ల హవా మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి… ఉపఖండపు పిచ్ లు ఎక్కువగా స్పిన్ కే అనుకూలిస్తుంటాయి… అందుకే స్పిన్నర్లు వచ్చినంత ఎక్కువగా మన దేశం నుంచి ఫాస్ట్ బౌలర్లు పెద్దగా రారు..