వన్డే ప్రపంచకప్ కు కౌంట్ డౌన్..మెగాటోర్నీ ఆతిథ్య నగరాలివే..!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ఆతిథ్యమిచ్చే నగరాల జాబితాను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలోని 12 వేదికల్లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది.