Mohammed Siraj: పాతబస్తీలో ధూమ్ ధామ్‌గా సిరాజ్ పెండ్లి.. అమ్మాయి ఎవరంటే..?

29 ఏళ్ల ఈ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త వైరల్‌ అవుతోంది. సిరాజ్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిరాజ్‌ ఓ ఇంటివాడు కానున్నాడని తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 21 November 2023, 6:18 PM IST

Published : 
  • 21 November 2023, 6:18 PM IST

Exit mobile version