గత కొంతకాలంగా భారత క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి జరుగుతున్న చర్చ మరెవరి గురించీ జరగడం లేదు. ఎన్నో ఏళ్ళుగా పరుగుల వరద పారిస్తూ రికార్డుల మోత మోగించిన వీరిద్దరూ ఇప్పుడు పేలవ ఫామ్ తో సతమతమవుతున్నారు. ఆసీస్ టూర్ లో ఉండగానే రోహిత్ టెస్టులకు సైతం గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నా…
