టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ప్రేయసి సోఫీని వివాహం చేసుకున్నాడు. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లి వేడుకను అత్యంత గోప్యంగా నిర్వహించారు.