చెన్నై మెంటార్ గా ధోనీ ? క్లారిటీ ఇచ్చేసిన సీఎస్కే సీఈవో…!

చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ సంచలన ప్రకటన చేశారు. మోకాలి గాయం కారణంగా ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా స్టేడియంలోకి దిగలేకపోయాడు.

Post Published By: dialnews
Updated : 28 May 2026, 12:55 PM IST

Published : 
  • 28 May 2026, 12:55 PM IST

Exit mobile version