ధోనీ ఆడడం ఇక కష్టమే… రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందా…?
ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు స్టేడియంలో అడుగుపెడతాడా అంటూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎంఎస్ ధోనీ తన రీఎంట్రీపై జట్టు యాజమాన్యానికి కీలక ఆదేశాలు