మిస్టర్ మాస్టర్ మైండ్, సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన తలా ఎంఎస్ ధోనీ ఎట్టకేలకు చెపాక్ గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. ప్లేయింగ్ 11లో లేకపోయినప్పటికీ సీఎస్కే జెర్సీ వేసుకుని చెపాక్‌లో దర్శనమిచ్చాడు.