World Cup final, Ahmedabad pitch report : అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్

భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మెగా ఫైనల్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 November 2023, 11:32 AM IST

Published : 
  • 18 November 2023, 11:32 AM IST

Exit mobile version