స్మృతి, జార్జియా కాదు ఆర్సీబీని గెలిపించింది ఎవరో తెలుసా ?
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన ఆర్‌సీబీ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది.