అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ.. వైభవ్ మొదటగా ఎవరికి చెప్పాడో తెలుసా ?
అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అరంగేట్రం తర్వాత సోషల్ మీడియా వేదికగా తొలి పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. అంతకు ముందు ఐర్లాండ్ జట్టుతో జరిగిన రెండు టీ20