అజారుద్దీన్ అడ్డంగా దొరికాడా…? ఈడీ నోటీసులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి ఆరోపణలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్‌, HCA మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Post Published By: Vencateshg
Updated : 3 October 2024, 6:11 PM IST

Published : 
  • 3 October 2024, 6:11 PM IST

Exit mobile version