ఇంగ్లాండ్ టీమ్ లో కలకలం.. మెక్ కల్లమ్ తప్పుకోవడం వెనుక.. ?
ఇంగ్లాండ్ క్రికెట్ లో బజ్‌బాల్ శకానికి తెరపడింది. టెస్ట్ క్రికెట్ లో దూకుడుగా ఆడుతూ పలు సంచలన విజయాల వెనుక ఉన్నహెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ రెడ్ బాల్ ఫార్మాట్ లో తన పదవి నుంచి తప్పుకున్నాడు.