Top story:ఏం చిల్లర గాళ్ళురా..? ఇంగ్లాండ్ క్రికెటర్ల రోత పనులు చేతులకు బేడీలు వేసి ఈడ్చుకెళ్లిన పోలీసులు! ఇంగ్లాండ్ క్రికెట్ పరువు తీస్తున్న నైట్‌క్లబ్ ..!
“మైదానంలో ఆట కంటే.. అర్ధరాత్రి నైట్‌క్లబ్‌లలో చిల్లర వేషాలు వేయడమే ఎక్కువైపోయిందా?” ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇదే అనుమానం వస్తోంది