ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ప్రతీ అంశం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ఇక్కడ భారీ ధర దక్కించుకుని పెద్దగా ఆడని ప్లేయర్స్ ఖచ్చితంగా విమర్శలు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి.