భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా మారిన ఆకాశ్ చోప్రాపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మూడు రోజుల క్రితం చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా.. కోహ్లీ ఇక టెస్టులలో ఎంతమాత్రమూ ప్రమాదకర ఆటగాడు కాదని, అతడిని ఫ్యాబ్ – 4 నుంచి తప్పించాలని వ్యాఖ్యానించాడు.

Fans are furious on social media platform for comments made by eminent cricket analyst Akash Chopra on Virat Kohli