దులీప్ ట్రోఫీలో సీనియర్లు కోహ్లీ,రోహిత్ ఎందుకు ఆడడం లేదంటే ?
దేశవాళీ క్రికెట్ ఈ సారి అభిమానులకు క్రికెట్ మజాను పంచనుంది. పలువురు సీనియర్ ప్లేయర్స్ దులీప్ ట్రోఫీ ఆడుతుండడమే దీనికి కారణం… కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శుభ్ మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్స్ తో దులీప్ ట్రోఫీ హోరాహోరీగా సాగడం ఖాయం. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆడుతారని ప్రచారం జరగ్గా.. వారికి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు లేని సమయంలో భారత […]