ముంబై ఇండియన్స్‌కి చావో రేవో అన్న మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రెండింటిలోనూ విఫలమై ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇంటిదారి పట్టడంలో ప్రధాన కారకుడయ్యాడు