టి20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలు వేదికలుగా ఆరంభం కానుంది. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.