వెస్టిండీస్ చేతిలో రెండో వన్డే ఓడిపోయిన భారత జట్టుపై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. ‘ఇలా ఓడిపోవడమేనా వన్డే ప్రపంచకప్ కోసం చేసే సన్నాహాలు’ అంటూ పలువురు అభిమానులు మండిపడుతున్నారు.

Former captain Kapil Dev and Prasad made key comments on the performance of Team India