Jasprit Bumrah: కపిల్ దేవ్ తర్వాత కెప్టెన్‌గా తొలి పేసర్
గాయం కారణంగా సరిగ్గా 11 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు ఐర్లాండ్‌తో బరిలోకి దిగి తన కెప్టెన్సీ తొలి సిరీస్‌లోనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాడు. ఆగస్టు 18వ తేదీ శుక్రవారం నుంచి భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.