ధోనీని అలా కెప్టెన్సీ నుంచి తప్పించాం… అసలు సంగతి చెప్పిన మాజీ సెలక్టర్…!
టీమిండియా క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్, కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ 2017లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇన్నాళ్లకు బయటపడింది.