Fans Abusals: బాబోయ్‌.. ఇది కూడా పాకిస్థాన్‌ కుట్రేనంటా! మన ఫ్యాన్స్‌ మహాత్మాగాంధీలటా!

యువ సంచలనం శుభమన్‌ గిల్ సెంచరీతో అదరగొట్టడంతో బెంగళూరు ఇంటిముఖం పట్టింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు పోయింది. గిల్ సెంచరీ కొట్టకపోయి ఉంటే తామే ప్లేఆఫ్‌కు వెళ్లే వాళ్లమని సోషల్‌మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్‌ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 25 May 2023, 9:53 AM IST

Published : 
  • 25 May 2023, 9:53 AM IST

Exit mobile version