Chennai: ఓడితే ఓడాం కానీ మహీ విశ్వరూపం చూశాం.. ఫ్యాన్స్ ఎమోషన్స్ మామూలుగా లేవుగా..
నిన్నటి చెన్నై మ్యాచ్‌లో ఫిఫ్త్ వికెట్ పడగానే చెన్నై ఫ్యాన్స్ అరవడం స్టార్ట్ చేసారు.. అదేంటి వికెట్ పడితే సైలెంట్ అవ్వలి కానీ ఇక్కడ అరుస్తున్నారు అనుకుంటున్నారా. నెక్ట్స్ బ్యాటింగ్ లోకి దిగబోయేది ధోని. పైగా కెప్టెన్‌గా ఇది ధోనీకి 200వ మ్యాచ్. ఇంకేముది ఫ్యాన్స్‌లో ఎనర్జీ మామూలుగా లేదు. ధోని అటు బ్యాటింగ్‌కి దిగగానే ఇలా అరుస్తున్నారంటే అదే ధోని మ్యాచ్‌లో చివరి వరకు ఉండి గెలిపిస్తే సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండేవి.