Kayden Sharma : గల్లీ భాయ్.. గల్లీ నుంచి ముంబై వరకు.. టాలెండ్ ను ఆపేదెవడ్రా

కేడన్ శర్మ.. సోషల్ మీడియాలో ఇతనో సంచలనం.. ర్యాపర్‌గా ఇతని విజయం ఓ ప్రభంజనం.. హైద‌రాబాద్‌కీ షాన్‌గా మారిన ఈ 23 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టిస్తున్నాడు. స్ట్రీట్‌ సెలబ్రిటీ సాంగ్‌తో.. సెలబ్రిటీలనే ఫిదా చేస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 December 2023, 2:13 PM IST

Published : 
  • 28 December 2023, 2:13 PM IST

Exit mobile version