ఈ లీగ్‌లో సూపర్ రికార్డున్న కోహ్లీ గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు కోహ్లి ప్రదర్శన ఆకట్టుకనేలా లేదంటూ వ్యాఖ్యానించాడు. చెన్నైలో సిక్సర్లు సాధించడం గ్లెన్ మాక్స్‌వెల్‌కు కూడా కష్టమే అన్నాడు.
