Hardik-Natasha : కొడుకుతో స్వదేశానికి నటాషా…. హార్థిక్ తో విడిపోయినట్టేనా ?

వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు వ్యక్తిగత జీవితంలో మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. భార్య నటాషాతో విడిపోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని మరింత బలపరిచేలా నటాషా సెర్బియాకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.

Post Published By: dialnews
Updated : 17 July 2024, 3:43 PM IST

Published : 
  • 17 July 2024, 3:43 PM IST

Exit mobile version