మెగాటోర్నీకి బుమ్రా దూరం రీప్లేస్ మెంట్ గా హర్షిత్ రాణా

అందరూ భయపడినట్టే జరిగింది… ఊహించినట్టుగానే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగాటోర్నీకి దూరమయ్యాడు.

Post Published By: Vencateshg
Updated : 12 February 2025, 11:05 AM IST

Published : 
  • 12 February 2025, 11:05 AM IST

Exit mobile version