Sanju Samson: జాతీయ జట్టుకు కానిస్టేబుల్ కొడుకు.. హ్యాపీ బర్త్ డే సంజు..
సంజూ తండ్రి శాంసన్ ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా! తన అన్నయ్య సాలీ శాంసన్ జూనియర్ క్రికెట్‌లో కేరళ వరకే పరిమితం కాగా.. సంజూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.