వచ్చేసాడు మరో స్పీడ్ స్టార్…అరంగేట్రంలో గుర్నూర్ బ్రార్ అదుర్స్…!
భారత జట్టుకు మరో స్పీడ్ స్టార్ దొరికాడు. ఐపీఎల్‌తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు.