ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా టాప్–10 బ్యాటర్ల జాబితాలో భారత జట్టు డామినేషన్ మరింత పెరిగింది.