టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలో జరగనున్న భారత్-జింబాబ్వే సూపర్-8 మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.