వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇద్దరూ అద్భుతంగా ఆడారు. జైస్వాల్ భారీ శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

In the West Indies Test series, Kohli left the pavilion without making his 76th century, which left the fans disappointed